AP Assembly Election 2019:Know detailed information on Rayadurgam Assembly Constituency in video. Get information about election equations, sitting MLA, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Rayadurgam.
#APAssemblyElection2019
#RayadurgamAssemblyConstituency
#Kalava Srinivasulu
#KapuRamachandraReddy
#ysrcp
#tdp
#congress

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. ప్రస్తుతం ఉన్న మండలాలతో పాటుగా కనెకల్లు మండలం ఈ నియోజక వర్గంలో చేరింది. ఇక్కడ నుండి కాంగ్రెస్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు. తిప్పేస్వామి, బండి హులికుంటప్పలు రెండు సార్లు గెలిచారు. ఒకసారి ఉప ఎన్నికలో గెలిచిన పయ్యావుల వెంకట నారాయణ , ఉవరకొండ నుండి మూడు సార్లు గెలిచిన కేశవ్ లు తండ్రి..కుమారులు. 2009 వరకు ఒక రకంగా సాగిన రాజకీయాలు.. వైయస్ మరణం తో మారిపోయాయ. YCP ఏర్పాటు తో సమీకరణాల్లో మార్పు వచ్చింది.