Surprise Me!

AP Assembly Election 2019 : నాగబాబుకు జీవిత, రాజశేఖర్ గుణపాఠమా? || Oneindia Telugu

2019-04-02 208 Dailymotion

Actors Rajashekhar, Jeevitha joined in YSR congress got media attention. But they immidiately targeted Janasena Party. They criticises Pawan Kalyan comments on Telangana Government.
#apassemblyelection2019
#pawankalyan
#nagababu
#maaelections
#rajashekhar
#jeevitharajashekar
#jeevitha
#ysrcp
#janasena

టాలీవుడ్‌లో మెగా సోదరులకు మరోసారి జీవిత, రాజశేఖర్‌లు షాకిచ్చారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఓ వర్గాన్ని ఎదురించిన నాగబాబు.. ఈ సినీ దంపతులకు బహిరంగంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా వారి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తాజాగా జీవిత, రాజశేఖర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం సినీ, రాజకీయ వర్గాలకు షాకిచ్చింది.

Buy Now on CodeCanyon