Surprise Me!

AP Assembly Elections 2019 : ఎన్టీఆర్ "శాపం"ఫలించబోతోంది జోస్యం చెప్పిన మోహన్ బాబు || Oneindia

2019-04-04 3 Dailymotion

Mohan Babu, who recently joined the YCP, is campaigning in AP. Mohan Babu, who participated in election campaign in Tanuku in West godavari district, was fired on chandrababu . chandrababu cheated NTR , now people of Andhra will teach a lesson to Chandrababu in this elections Mohan babu said , and he made some sensational comments on Polavaram project .
#apassemblyelections2019
#mohanbabu
#ycp
#tdp
#chandrababu
#ntr
#Tanuku
#Westgodavari
#Polavaram
#Jagan

ఏపీలో ఎన్నికల ప్రచారంలో మోహన్ బాబు దూసుకుపోతున్నారు. వై సీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మొహనబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు అంటూ అలాంటి చంద్రబాబుని ఓడించండి అంటూ మోహన్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు .

Buy Now on CodeCanyon