Surprise Me!

Nani's Jersey Movie Twitter Review !

2019-04-19 2 Dailymotion

Jersey movie twitter review by audiance. Jersey is sports drama period film based on the sport of cricket written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani who is referred to as Natural Super Star and Shraddha Srinath in the lead roles while Sathyaraj, Brahmaji and Ronit Kamra play pivotal roles.
#jerserpublictalk
#Jerseyreview
#Nani
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం'జెర్సీ'. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈచిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. క్రికెట్ నేపథ్యానికి ఒక అద్భుతమైన స్టోరీ జోడించి ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో ఓ లుక్కేద్దాం.

Buy Now on CodeCanyon