IPL 2019,World Cup-bound India all-rounder Kedar Jadhav suffered an injury in his left shoulder while fielding during Chennai Super Kings IPL game against Kings XI Punjab here on Sunday (May 5).
#ipl2019
#csk
#Kedarjadhav
#Chennaisuperkings
#msdhoni
#worldcup2019
#kingsxipunjab
#cricket

ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే ఈ కీలక సమరానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ తగిలింది. పంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా బ్యాట్స్‌మన్, చెన్నై ఆటగాడు కేదార్ జాదవ్ గాయపడ్డాడు.