Surprise Me!

IPL 2019: Sunrisers Hyderabad Captain Kane Williamson Thanks To Orange Army !

2019-05-10 64 Dailymotion

IPL 2019:Here is what Williamson wrote in his Instagram post, “Huge thanks to the @sunrisershyd, the players, support staff, sponsors and of course the #orangearmy for another enjoyable IPL season! The support for cricket in this country is truly amazing @starsportsindia @iplt20 #india #sunrisers #orangearmy”
#ipl2019
#kanewilliamson
#sunrisershyderabad
#cskvdc
#qualifier2
#bhuvaneswarkumar
#rashidkhan
#khaleelahmed
#cricket

ఈ సీజన్ ఎంతో అద్భుతంగా గడిచిందని, మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్ అభిమానులు(ఆరెంజ్ ఆర్మీ)కి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2017 సీజన్‌లో తన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు చేరువయ్యాడు.
ఆ తర్వాత 2018 సీజన్‌లో బాల్ టాంపరింగ్ ఆరోపణలతో డేవిడ్ వార్నర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో నాయకత్వం బాధ్యతలను అందుకున్నాడు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకోవడంతో పాటు సన్‌రైజర్స్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

Buy Now on CodeCanyon