Surprise Me!

IPL 2019:Royal Challengers Bangalore Fan Girl Deepika Ghose Expresses Concern Over Instant Stardom !

2019-05-14 401 Dailymotion

IPL 2019: She wrote, "While I am grateful for the love, I am disturbed by the unnecessary negativity. It has been an extreme case of abuse, trauma, and mental torture."
Ghose added, "My identity, privacy & life have been hacked in an instant."
She also mentioned that most of her followers are men who have used Instagram to be "crude, vulgar, vicious and entirely disrespectful."
#ipl2019
#rcb
#deepikaghose
#royalchallengersbangalore
#sunrisershyderabad
#rcbfangirl
#viratkohli
#cricket

చిన్నస్వామి స్టేడియంలో చివరి మ్యాచ్‌కు ముందు బెంగళూరు టోర్నీ నుండి నిష్క్రమించించింది. అయినా అభిమానులు మాత్రం ఆ జట్టుకు మద్దతుగా నిలిచారు. అలాంటి అభిమానుల్లో దీపికా ఘోష్‌ కూడా ఒకరు. ఒకే ఒక్క టీవీ క్లిప్పింగ్‌తో ఓవర్‌నైట్‌లో 'ఆర్సీబీ ఫాన్‌ గర్ల్‌'గా స్టార్ అయింది. ఈ మధ్య కాలంలో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిన జాబితాలో దీపికా ఘోష్‌ కూడా చేరింది. ఇంతకుముందు 'వింక్ గర్ల్' ప్రియా వార్రియర్ స్టార్ అయిన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon