Surprise Me!

“It Was The Worst Phase Of My Life. I Wept A Lot" Says Charmi Kaur || Filmibeat Telugu

2019-05-17 335 Dailymotion

“It was the worst phase of my life. I wept a lot. Not just me, it also put my entire family in depression for months. But I’m sure that I have no involvement in such illegal activities and I will come out clean.” Charmy Kaur said.
#purijagannadh
#raviteja
#shyamknaidu
#subbaraju
#tarun
#navdeep
#charmmekaur
#mumaithkhan
#tanish
#nandu
#tollywood

టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరోయిన్ ఛార్మి కౌర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇతర స్టార్లతో పాటు ఛార్మిని కూడా పోలీసులు విచారించారు. 2017లో సంచలనం రేపిన ఈ కేసులో ఛార్మితో పాటు రవితేజ, పూరి జగన్నాథ్‌, తరుణ్, నవదీప్, చిన్నా, శ్యామ్ కె నాయుడు, తనీష్‌, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) విచారించాచరు.

Buy Now on CodeCanyon