“The selectors had nominated five standbys to cover all bases. Since Jadhav is a specialist batsman, the selectors are looking at replacing him with either Ambati Rayudu or Axar Patel, who like Jadhav can chip in with a few overs as well.
#iccworldcup2019
#ambatirayudu
#axarpatel
#kedarjadhav
#rishabpanth
#bcci
#cricket

ప్రపంచకప్ 2019 రేసులో తెలుగు తేజం అంబటి రాయుడు, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌లు ఉన్నారు. అదేంటి ఎప్పుడో ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో రాయుడు, అక్షర్‌లు ఎంపిక కాలేదు. మరి ఇప్పుడు వీరు రేసులోకి రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా?. అసలు విషయంలోకి వెళితే..