Kumari 21F Beauty Heeba Patel gave glamour treatment to the netizens. She posted a pic
#hebahpatel
#kumari21f
#teluguhotactress
#tollywoodactress
#tollywood,
#aditharun
#kollywood
#bollywood
#rajtarun
#sukumar

ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ గుర్తుందిగా! పాతికేళ్ల ఈ పాప బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్ఠనో.. బోల్డ్‌గా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో ఉంచుతూ ఆకర్షించడంలోనూ అంతే దిట్ట. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు మాత్రం కరువయ్యాయి. దీంతో కెరీర్ ఎలాగైనా నిలబెట్టుకోవాలనే కోణంలో హెబ్బా తన అందాల విందు మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా దర్శక నిర్మాతలకు గాలం వేస్తోంది. తాజాగా ఆమె పెట్టిన ఓ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.