Surprise Me!

చంద్రబాబు ఆశలు ఫలించేనా... దేవేగౌడతో భేటీలో ఏం జరిగింది..? || Oneindia Telugu

2019-05-22 140 Dailymotion

AP CM Chandrababu naidu is playing all the cards in getting the support from non NDA parties to stand with them in case of a hung parliament. Chandrababu who was in the national capital on Tuesday flew to Bengaluru to meet JDS chief Devegowda and CM Kumaraswamy. In his meeting he requested both leaders to stand by the non NDA alliance.
#loksabhaelections2019
#exitpolls2019
#chandrababu
#devegowda
#kumaraswamy
#nda
#upa

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమావేశాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి వన్ సైడ్ విక్టరీ డిక్లేర్ చేసినప్పటికీ... విపక్ష పార్టీల్లో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదు. తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నమ్మకం లేదని గ్రౌండ్ రియాల్టీలో తమవైపే ప్రజలు నిలిచారన్న గట్టి నమ్మకంతో విపక్షాలున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి పలువురితో వరుస భేటీలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Buy Now on CodeCanyon