Surprise Me!

ICC Cricket World Cup 2019 : MS Dhoni Will Be A Big Player In This World Cup Says Ravi Shastri

2019-05-22 95 Dailymotion

ICC World Cup 2019:"MS Dhoni's role will be massive. His communication with Virat has been fantastic. As a keeper, he has shown there is no one better than him. He will be a big player in this World Cup," coach Shastri said at Team India's pre-departure press conference.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#hardikpandya
#cricket

ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ సన్నద్ధతపై మంగళవారం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వివరాలు వెల్లడించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర కీలకమని హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
ధోనిపై అడిగిన ప్రశ్నకు "ఈ టోర్నీలో ధోనీ పాత్ర చాలా కీలకం. ఈ ఫార్మాట్‌లో అతనికన్నా గొప్ప ఆటగాడు ఎవరూ లేరు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే క్షణాల్లో అతడి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతనొక గొప్ప క్రికెటర్‌" అని రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

Buy Now on CodeCanyon