YS Jagan started reviews with Officials on state issues. Jagan decided to sworn as CM 30th this month. But, AP Officials meeting with jagan and discussing on many issues in AP. Now this became controversy.
#EelectionResults2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019

ఏపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విషయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సాధించి చరిత్ర తిరగ రాసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, సాంకేతికంగా కాలేదు. ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకూ జగన్ అధికారిక ముఖ్యమంత్రి కాదు. అప్పటి వరకూ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబే. కానీ, జగన్ ఫలితాలు వచ్చిన నాటి నుండే అధికారిక సమీక్షలు చేస్తున్నారు. అంశాల వారీగా ఆరా తీస్తున్నారు. అధికారులత ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.