Surprise Me!

ICC Crickt World Cup 2019 : Root, Buttler Centuries Go In Vain Vs Pak, 5 Such Instances From Past

2019-06-04 93 Dailymotion

Joe Root and Jos Buttler scored two magnificent hundreds to keep England in the hunt for a historic win over Pakistan in the ICC World Cup 2019 at Trent Bridge on Monday, June 3.
#iccworldcup2019
#engvpak
#josbuttler
#joeroot
#jasonroy
#morgan
#sarfaraz
#cricket

నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ రూట్‌ 104 బంతుల్లో 107(10 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్‌ 76 బంతుల్లో 103 (9 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో మెరిసినప్పటికీ ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించలేకపోయారు.
జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సెంచరీలు బాదినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవ్వడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా జరగడంలో వరల్డ్‌కప్‌లో ఇదే తొలిసారి. 1975లో ఈ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే జట్టులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు సెంచరీ చేసిన సందర్భాలు 15.

Buy Now on CodeCanyon