world cup 2019 ind vs sa faf du plessiss bat flies off his hands
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#hardikpandya
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli

ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య.. నాలుగో బంతిని బౌన్సర్ రూపంలో విసిరాడు. దీంతో.. ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ప్రయత్నించాడు. కానీ.. 135కిమీ వేగంతో వెళ్లిన బంతి అతని కుడిచేతి గౌవ్స్‌ని బలంగా తాకింది.