We can reach semis without Steyn, says skipper Du Plessis.Can South Africa Reach Semis? Tough Times Ahead For Du Plessis & Team
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#msdhoni
#rohitsharma
#viratkohli
#fafduplessis
#kagisorabada

ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో దక్షిణాఫ్రికాకు రికార్డు ఏమంత బాగాలేదు. జట్టుగా బలంగా ఉన్నా.. ఇంతవరకు ఒక్క కప్ కూడా కొట్టలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును 'చోకర్స్' అని కూడా పిలుస్తున్నారు. ప్రతి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. కొన్ని సార్లు జట్టుగా విఫలమయి టోర్నీ నుండి నిష్క్రమించగా.. మరికొన్ని సార్లు వాతావరణం కూడా ప్రతికూలంగా మారడంతో టోర్నీ నుండి తప్పుకోవాల్సి వస్తుంది.