Surprise Me!

ICC Cricket World Cup 2019 : Gayle Given Out On A Delivery Which Should’ve Been A Free Hit

2019-06-07 550 Dailymotion

ICC Cricket World Cup 2019,Gayle dismissed off a free hit: Missed no-ball controversy has Twitter raging against umpires
#CWC2019
#ICCCricketWorldCup2019
#chrisgayle
#MitchellStarc
#jasonholder
#australia
#westindies
#ausvswi

నాటింగ్‌హామ్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ జట్టులో కౌల్టర్-నైల్(92; 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు.

Buy Now on CodeCanyon