Dhoni's Personal Decision, Clarifies Army after Controversy Over His 'Balidan' Gloves
Dhoni's gloves sported the Balidan badge of the parachute regiment's special force during India's opening world cup match against South Africa in Southampton in England on May 5.
#CWC19
#dhonigloves
#Indianarmy
#msdhoni
#Sreesanth
#iccworldcup2019
#shikhardhavan
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బలిదాన్ చిహ్నం కలిగిన గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత అభిమానులు మాత్రం ధోనీకి మద్దతుగా నిలిచారు.