ICC Cricket World Cup 2019:Former Pak captain Mohammad Yousuf slammed the Pak Cricket Board for allowing families of players to stay with them ahead of India clash.
#icccricketworldcup2019
#indvspak
#mohammadyousuf
#sarfrajahmed
#babarazam
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది.