Pak's humiliating defeat to India in a World Cup game in England was due to feud among players and their unhappiness with captain Sarfaraz Ahmed, local media reported Monday.A defeat to arch-rivals India is always difficult to digest for the passionate Pak cricket community anywhere in the world and particularly when it is in a World Cup.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#klrahul
#wahab
#FakharZaman
#Moinkhan

ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడటంపై ఆ దేశంలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలని అక్కడి మీడియా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.