A dejected Pak fan has filed a petition in the Gujranwala Civil Court over Pak's cricket team, seeking a ban on the squad as well as the sacking of the selection committee following the defeat to arch-rivals India in a World Cup game in England.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#petition
#Civil Court
#Inzamam

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పాక్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పాక్ అభిమానులు ఆ దేశ ఆటగాళ్లపై మీమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్, సెలక్షన్ కమిటీని ఓ ఆటాడుకుంటున్నారు. ఓ అభిమాని ఏకంగా పాక్ జట్టును నిషేధించాలంటూ పిటిషన్ వేసాడు.