Surprise Me!

ICC Cricket World Cup 2019 : Hashim Amla Second Fastest Behind Kohli To Score 8000 ODI Runs

2019-06-20 92 Dailymotion

ICC Cricket World Cup 2019:outh Africa opener Hashim Amla on Wednesday became the second fastest cricketer to complete 8000 runs in one-day international cricket in the ongoing World Cup 2019 match against New Zealand in Birmingham.
#iccworldcup2019
#nzvssa
#hashimamla
#kanewilliamson
#martinguptill
#fafduplessis
#quintondekock
#hashimamla
#cricket

బర్మింగ్‌హామ్‌ వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సెమీఫైనల్‌కు చేరువైంది. బ్యాటింగ్‌కు కష్టమైన ఈ పిచ్ మీద హషీమ్ ఆమ్లా (55 పరుగులు), డస్సెన్ (67 నాటౌట్) రాణించడంతో సౌతాఫ్రికా ఫర్వాలేదనిపించింది. అర్ధశతకంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్న ఆమ్లా.. ఈ మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో 8 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. 176 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల రన్స్‌ను దాటేసిన ఆమ్లా.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Buy Now on CodeCanyon