ICC Cricket World Cup 2019:In the moving feast that was Haris Sohail's match-winning innings for Pak and a possible turner of the tide for their 2019 World Cup campaign, the reasons for his not being a regular in the line-up, will always remain inexplicable.
#icccricketworldcup2019
#savpak
#sarfaraz
#fafduplessis
#babarazam
#harissohail
#imrantahir
#cricket
#teamindia

క్రీజులో పల్టీ కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్రికెట్ వరల్డ్ కప్ అధికారిక ట్వీట్టర్‌లో ఈ పిక్ పోస్ట్ చేసింది ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. క్రికెట్ అభిమానులు, ప్రేమికుల మెదడుకు మేత పెట్టింది.