First Rank Raju movie Release Promos and Public Talk
#chetanmaddineni
#FirstRankRajuPublicTalk
#FirstRankRaju
#deva
#kaushik
#maina
#maruti
#rajusinger
#tollywood
#nareshkumar
#movienews

నరేష్ కుమార్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా జంటగా డాల్ఫిన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై మంజునాధ్ వి. కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ” ఫస్ట్ ర్యాంక్ రాజు”. విద్య 100% బుద్ధి 0% అనేది ఉపశీర్షిక. తాజా గా ఈ చిత్రం విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది.