Surprise Me!

ICC Cricket World Cup 2019 : MS Dhoni vs Sarfaraz Ahmed, Which Is The Best Catch ? | Oneindia Telugu

2019-06-28 1,968 Dailymotion

ICC Cricket World Cup 2019:Social media especially Indian fans grabbed the opportunity of boasting of a better catch from MS Dhoni than Pak's skipper-wicketkeeper Sarfaraz Ahmed's stunner against New Zealand on Wednesday.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia

భార‌త క్రికెట్ జ‌ట్టు అభిమానులు య‌మా ఫాస్ట్‌గా ఉన్నారు. వెస్టిండీస్‌తో మ్యాచ్ అలా ముగిసిందో, లేదో.. ఇలా కంపేరిజ‌న్లు మొద‌లు పెట్టేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఓ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు.

Buy Now on CodeCanyon