One of the famous and popular show in television is Patas. Recently from this show Anchor Sreemukhi get back and She is going to participate in Bigg Boss3.
#srimukhi
#patas
#biggbosstelugu3
#biggboss3
#renudesai
#nagarjuna
#ranadaggubati
#jrntr
#anchorravi
#srireddy

బుల్లితెర పాపులర్ షో పటాస్ నుంచి ఇటీవలే యాంకర్ శ్రీ ముఖి తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనప్పటికీ ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకున్నాక పటాస్ డిమాండ్ బాగా తగ్గిందని తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూ యాంకర్స్ రవి, శ్రీ ముఖి ఈ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూ వచ్చారు. అయితే కొద్దిరోజుల శ్రీముఖి తప్పుకోవడంతో రేటింగ్స్ పడిపోయాయని అంటున్నారు.