Tollywood hero Akkineni Nagarjuna as Bigg Boss Host. Star Maa announce officially on June 29th. Star MAA television hopes, They will delivered good things by season 3 Bigg Boss.
#akkineninagarjuna
#biggbosstelugu3
#nani
#jrntr
#biggboss3
#biggbosstelugu

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతున్నది. గత రెండు సీజన్లలో విశేష ఆదరణ పొందిన ఈ షో మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతున్నది. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు ఊహాగానాలకే పరిమితమైంది. అయితే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ స్టార్ మా టీవీ యాజమాన్యం హోస్ట్‌గా నాగార్జున ప్రకటిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. గతంలో సీజన్ 1 కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ మా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ప్రకటనలో ఏం చెప్పారంటే..