ICC Cricket World Cup 2019: Jason Roy escaped getting out at 20 after Pakistani umpire Aleem Dar gave a wrong decision and MS Dhoni asked Virat Kohli to not go for a review.
#icccricketworldcup2019
#indveng
#viratkohli
#rohitsharma
#msdhoni
#jasonroy
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

జేసన్ రాయ్ డీఆర్ఎస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.