Surprise Me!

మాయమైన శ్రీవారి నగలపై సుబ్బారెడ్డి సంచలన వ్యాక్యలు : Subbareddy About Lord Balaji Ornaments Gone Out

2019-07-04 555 Dailymotion

TTD new Chairman Subba Reddy says some of the Lord Balaji ornaments gone out. Shortly constitute committee to enquire this matter. Now this became sensation after Chairman comments.
#ttd
#tirupathi
#chairman
#ornaments
#enquiry
#apgovt
#tdp
#YVSubbaReddy

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో స్వామి వారి విలువైన ఆభ‌ర‌ణాల‌ను బ‌య‌ట‌కు వెళ్లాయి. వాటి పైన స‌మ‌గ్ర విచార‌ణ కు క‌మిటీ వేస్తున్న‌ట్లు టీటీడీ నూత‌న ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఈ విష‌యంలో ఎంతటి వారు ఉన్న క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనేందుకు వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. టీటీడీ నిధుల‌ను భ‌క్తుల‌కు సైక‌ర్యాలు క‌ల్పించేందుకు..దేవాల‌యాల అభివృద్దికి వినియోగిస్తామ‌ని..అంతే కానీ గ‌త ప్ర‌భుత్వం చేసిన విధంగా అభివృద్ది పేరు తో నిధుల‌ను బ‌య‌ట‌కు పంపే ప్ర‌సక్తే లేద‌ని చెప్పారు.

Buy Now on CodeCanyon