Surprise Me!

ICC Cricket World Cup 2019 : KL Rahul : 'I Would Be Fool To Emulate Rohit Sharma's Style Of Batting'

2019-07-05 67 Dailymotion

KL Rahul said he would be a fool to copy Rohit Sharma's style of batting as the 'Hitman' is batting with different class and is on a different planet altogether.
#icccricketworldcup2019
#charulatapatel
#viratkohli
#cwc2019
#indiavsbangladesh
#rohithsharma
#edgbaston
#birmingham

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని అనుకరించడం ఓ పిచ్చి పని అని కేఎల్ రాహుల్ అన్నాడు. చేతివేలి గాయంతో శిఖర్ ధావన్‌ ప్రపంచకప్‌నకు దూరం కావడంతో అతడి స్థానంలో రోహిత్ శర్మతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మతో కలిసి శుభారంభాలను ఇస్తున్నప్పటికీ కేఎల్ రాహుల్ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను అనుసరించడం పిచ్చి పని. అతడి ఓ ప్రత్యేక శైలి. దూకుడుగా ఆడేటప్పుడు రోహిత్ ప్రత్యేక గ్రహం నుంచి వచ్చిన క్రికెటర్‌లా ఆడతాడు" అని అన్నాడు.

Buy Now on CodeCanyon