Surprise Me!

Is Sunny Leone Suffering From That Disease ? || Filmibeat Telugu

2019-07-05 5 Dailymotion

star Sunny Leone is suffering with a Disease. By this Disease she faced so many problems. But Sunny Leone puts mind blowing conditions to act in movies. Recently one producer aproched for his new movie..
#sunnyleone
#devgill
#tollywood
#brahmanandam
#sunil
#kokakola
#bollywood

పోర్న్‌స్టార్‌గా బాగా పాపులర్ అయిన సన్నీలియోన్ ఆ తర్వాతి కాలంలో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. శృంగార తారగా తనపై పడిన ముద్రను చెరిపేస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది. మెల్లగా టాలీవుడ్ తెరపై కూడా స్థానం సంపాదించిన ఈ సెక్సీస్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. అయితే సాధారణ జనం లాగే సన్నీలియోన్ కూడా కొన్ని సమస్యలతో ఇబ్బంది పెడుతోందట.

Buy Now on CodeCanyon