ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Team India lost the World Cup Semi-final match by 18 runs when they failed to chase New Zealand's target of 240 after putting up a determined run chase.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది. టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 18 పరుగులతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చివరివరకు పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది.