ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Dhoni fan got heart strock after ms dhoni gets run out on Wednesday during India vs New Zealand Match.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ ఔట్ అవ్వడం తట్టుకోలేక అతని అభిమాని మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలో జరిగింది. వరుణుడి ప్రభావంతో దాదాపు 28 గంటల పాటు జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించి రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.