England captain Eoin Morgan said he and his teammates are feeling relaxed ahead of the Sunday's much-anticipated match at Lord's. Both the team will be bidding to win their first-ever 50-over World Cup.
#icccricketworldcup2019
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket

మే 30 నుంచి నిర్విరామంగా సాగుతున్న ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ వేడుక ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్ X న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్స్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లూ ప్రపంచకప్ గెలవకపోవడంతో ఈ రోజు ఎవరు గెలుపొందినా చరిత్ర సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆతిథ్య జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడమే ఎక్కువగా భావిస్తున్నామని చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురవదలచుకోలేదని తెలిపాడు.