ICC World Cup 2019 final match England won by ICC Rules. On this issue so many cricket fans are commented on ICC Rules. Now Mahesh Babu reacts on England victory.
#icccricketworldcup2019
#maheshbabu
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#engvnz
#cricket
#sarileruneekevvaru

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో క్రీడాభిమానుల్లో ఉత్కంఠను నిలిపింది ఈ మ్యాచ్. సాధారణంగా మ్యాచ్ టై కావడమే అరుదు.. అలాంటిది సూపర్ ఓవర్ కూడా టై కావడం.. ఆపై ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే తాజాగా ఈ మ్యాచ్ ఫలితంపై స్టార్ హీరో మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి పోతే..