After the expiry of the mandatory period of 5 years since his international retirement Indian batting legend Sachin Tendulkar was inducted into the ICC Hall of Fame alongside South African great Allan Donald and Australian Cathryn Fitzpatrick.
#sachintendulkar#icchalloffame
#allandonald
#cathrynfitzpatrick
#teamindia
#cricket

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని ఐసీసీ శుక్రవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించి సముచిత గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనత సాధించాడు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు కూడా ఈ అరుదైన గౌరవం లభించింది.