Surprise Me!

Puri Jagannadh Insults Mahesh Babu With This Brutal Dig?

2019-07-20 1 Dailymotion

"Mahesh Babu's fans keep urging me to make 'Jana Gana Mana' with their favourite star. They are not aware that Mahesh doesn't trust someone who is out of form." Puri Jagannadh said.
#ismartshankar
#nabhanatesh
#ram
#nidhiaggerwal
#purijagannadh
#charmmekaur
#maheshbabu
#pokiri
#businessman

మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్' లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'జన గణ మన' సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అందుకు కారణం పూరి వరుస ప్లాపుల్లోకి వెళ్లడమే అనే ప్రచారం జరిగింది. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం... పూరిని తరచూ 'జన గణ మన' ప్రాజెక్ట్ గురించి అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆయన నుంచి సరైన సమాధానం మాత్రం వారికి దొరకలేదు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీ ప్రమోషన్లో పాల్గొన్న పూరికి మళ్లీ 'జన గణ మన' గురించిన ప్రశ్న ఎదురవ్వగా ఎట్టకేలకు స్పందించారు.

Buy Now on CodeCanyon