Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in August. He Share One Photo To clarity About This. On, Monday nag annonce Release Date Of Manmadhudu 2. Behind This Main Reason sahoo Delay News.
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#rakulpreetsingh
#saaho
#prabhas
#biggbosstelugu3

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' టీమ్‌లో అక్కినేని నాగార్జున మనుషులు ఉన్నారా..? ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుందని వాళ్లు చెప్పబట్టే తన కొత్త చిత్రం రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త బయటకు రావడంతో 'సాహో' యూనిట్ షాక్‌కు గురైందని కూడా టాక్ వినిపిస్తోంది.