In the final, England reached 241 all out replying to New Zealand’s 241-8. It took the nail-biting final to a Super Over which again was tied with both teams scoring 15 runs but England lifted the trophy by virtue of having scored more boundaries
#indiawestindiestour2019
#bharatarun
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ విజేతను బౌండరీ రూల్ ఆధారంగా ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన ఈ విధానంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాలు సూచనలు కూడా చేశారు.