Surprise Me!

Rashmika Mandanna Speech - Dear Comrade Pre Release Event

2019-07-25 7 Dailymotion

Rashmika Mandanna Speech - Dear Comrade Pre Release Event <br /><br />రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'గీత గోవిందం' త‌ర్వాత ఈమె న‌టించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తోనే నెల రోజులుగా బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జులై 26న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో 'డియర్ కామ్రేడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రష్మిక ఎన్నో విషయాలు పంచుకుంది.

Buy Now on CodeCanyon