"Puri Jagannadh about his controversial comments over Mahesh Babu" I am not talking about those things now, I am busy with Ismart Shankar promotion.
#ismartshankar
#nabhanatesh
#rampothineni
#nidhiaggarwal
#purijagannadh
#charmmekaur

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇష్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జులై 18న విడుదలైన బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళ్లడంతో చిత్ర బృందంతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషంగా ఉన్నారు