Surprise Me!

Pro Kabaddi League 2019 : Dabang Delhi Defeat Tamil Thalaivas 30-29 In Last Raid Thriller

2019-07-26 492 Dailymotion

Pro Kabaddi League 2019:In a nail-biting encounter, Dabang Delhi beat Tamil Thalaivas 30-29 as the match was decided by an uncharacteristic error made by Manjeet Chhillar in the dying seconds of the match on Day 5 of VIVO Pro Kabaddi League, PKL 2019, at the Gachibowli Indoor Stadium, Hyderabad.
#prokabaddileague2019
#prokabaddi2019
#DabangDelhi
#tamilthalaivas

ప్రొ కబడ్లీ లీగ్‌ సీజన్‌-7లో దబాంగ్‌ ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విజేత ఎవరో తేలడానికి చివరి కూత వరకు వేచిచూడాల్సి వచ్చింది. గురువారం రాత్రి ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో తమిళ్‌ తలైవాస్‌పై 30-29 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.

Buy Now on CodeCanyon