India medal hope PV Sindhu crashed out of the Japan Open Super 750 tournament after losing to Japan's Akane Yamaguchi in straight games of the women's singles quarter-finals in Tokyo on Friday.
#japanopen2019
#pvsindhu
#akaneyamaguchi
#badminton
#Quarterfinal
#saipraneeth

జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్-750 టోర్నీ నుంచి తెలుగు తేజం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ పీవీ సింధు 18-21, 15-21 తేడాతో అకానే యమగుచి (జపాన్) చేతిలో ఓడిపోయారు. దీంతో జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.