Right process followed: ICC backs Kumar Dharmasena's overthrows decision in World Cup 2019 final.On-field umpire during the World Cup 2019 final, Kumar Dharmasena, was criticized heavily for erroneously awarding 6 overthrows during the critical stage of the match - a call that swung the match in England's favour.
#GeoffAllardice
#cwc2019
#kumardharmasena
#overthrow
#england
#newzealand
#worldcupfinal2019
#icc
#benstokes

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఐదు పరుగులు బదులుగా ఆరు పరుగులు ఇచ్చిన అంఫైర్ కుమార ధర్మసేనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఓవర్ త్రోపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ధర్మసేనను వెనకేసుకొచ్చింది.