Surprise Me!

Kobbari Matta Longest Single Shot Dialogue

2019-07-29 1 Dailymotion

Here's the longest single shot dialogue ever recorded in the world's history from the upcoming movie Kobbari Matta. #KobbariMatta movie ft Sampoornesh Babu and others. Produced by Neelam Sai Rajesh and directed by Rupak Ronaldson.
#kobbarimatta
#sampoorneshbabu
#sairajesh
#rupakronaldson
#shakeela
#kobbarimattatrailer
#worldrecord

ఎవరిని చూడాలంటే మీ నవరంద్రాలు కళ్లుగా మారాలో.. వాడురా బోసుగాడు. చెప్పి వచ్చే తుఫాను కాదువాడు, వచ్చాక చెప్పుకునే సునామీ.. వాడే ఆండ్రాయుడు అంటూ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరి మట్ట' మూవీ కొత్త ట్రైలర్ రిలీజైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.27 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఈ సినిమాలో చెప్పారు సంపూ. ట్రైలర్లో ఈ డైలాగ్ కేక పుట్టించే విధంగా ఉంది. కొణిదెల, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మంచు, దగ్గుబాటి వంశీయులు ఏలే ఈ సినిమా సామ్రాజ్యంలో నూతన వారసుడి అంటూ సాగే ఈ లాంగ్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో సంపూర్ణేష్ బాబు... షకీలా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

Buy Now on CodeCanyon