Surprise Me!

Rana Says He Will Bankroll Muttiah Muralidharan's Biopic

2019-07-31 444 Dailymotion

Tamil star Vijay Sethupathi will essay Sri Lankan spin legend Muttiah Muralitharan in a biopic written and directed by MS Sripathy. The film is expected to be titled 800 — after number of wickets the former cricketer has in Tests, the most in history by any bowler.
#muttiahmuralitharan
#vijaysethupathi
#ranadaggubati
#sureshproductions
#srilanka
#kollywood
#tollwyood
#cricket

అన్ని భాషల్లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. 'మహానటి' సావిత్రి జీవిత కథ హిట్ అనంతరం దర్శక నిర్మాతల చూపు బయోపిక్స్ పైనే పడింది. ప్రముఖుల జీవిత కథలకు వెండితెర రూపమిచ్చి ప్రేక్షకాదరణ పొందేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేటి తరం దర్శకులు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ బయోపిక్‌కి సంబంధించి కొన్ని వార్తలు రాగా, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఆ వివరాలు చూద్దామా..

Buy Now on CodeCanyon