Suspense and horror films are always popular. Shivaranjani is a film that mixes some thrilling elements. Rashmi, Nandu, Akhil Karthik and Indra starred in the lead roles. A press meet was held to announce the film's release date.
#SivaranjaniMovie
#rashmigautam
#nandu
#naagaprabhakar
#tollywood

సస్పెన్స్ అండ్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేసుకుని వస్తోన్న సినిమా 'శివరంజని'. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.