India vs West Indies, T20I series:India skipper Virat Kohli has finally opened up on the mental ordeal in the wake of India's disappointing exit from the World Cup. India were one of the pre-tournament favourites to win the coveted title. The Men in Blue pretty much justified that tag by finishing the group stage at the top of the points table.
#indvwiseries2019
#indvwi2019
#viratkohli
#rohitsharma
#rishabpanth
#krunalpandya
#cricket

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ నిష్క్రమణపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు నోరువిప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఓటమి తర్వాత కొన్ని రోజులు భారంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ తర్వాత మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉన్న టీమిండియా మళ్లీ సమరానికి సిద్ధమైంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. తొలి టీ20 నేపథ్యంలో మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.