India vs West Indies, T20I series:Team India players opted for a football drill, something that has become very popular among cricketing sides. Here is the video posted by BCCI of Kohli winning hearts of fans ahead of the T20I series.
#indvwiseries2019
#indvwi2019
#viratkohli
#rohitsharma
#rishabpanth
#krunalpandya
#cricket

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకుంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.