Surprise Me!

IND V WI 2019, 3rd T20I : Team India Complete 3-0 Whitewash Against West Indies In T20I Series

2019-08-07 235 Dailymotion

IND V WI 2019:India Defeat West Indies by 7 wickets at the Guyana National Stadium in Providence on Tuesday to complete a clean sweep of the T20 international three-match series.
#indvwi2019
#3rdT20I
#viratkohli
#deepakchahar
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

చివరిదైన మూడవ టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Buy Now on CodeCanyon